విద్యానగర్(కరీంనగర్): జిల్లాలోని నిరుద్యోగ యువకులకు హైదరాబాద్‌లోని కేఎల్ టెక్నికల్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. వేర్ హౌసింగ్ అసోసియేట్‌గా 50 పోస్టులకు 10వ తరగతి ఆపైన చదివి, ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసువారు అర్హులన్నారు. ఆసక్తిగలవారు సర్టిఫికెట్స్ జిరాక్స్‌లతో హాజరుకావాలని, వివరాలకు 70931 72221, 72076 59969, 99082 30384 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment