వాకింగ్, యోగా చేయాలి
జీవనశైలిలో మార్పుల వల్ల టీనేజీలోనే మధుమేహం వస్తోంది. ఆహారపు అలవాట్లు, ఒబెసిటీ, వంశపారంపర్య సమస్యలు ఇందుకు కారణాలు. రక్తంలోని చక్కెరల(గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. వారంలో ఐదు రోజులపాటు వాకింగ్, యోగా చేయాలి. కొవ్వు పదార్థాలను తగ్గించి, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మేలు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. – డాక్టర్ నాగరాజు,
జనరల్ ఫిజీషియన్,
మెడికవర్ ఆస్పత్రి, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment