నకిలీ వైద్యం..
జిల్లాలో పలువురు అర్హత లేకున్నా వైద్య నిపుణుల పేరిట క్లినిక్‌లు ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
వాతావరణ ం
జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత కాస్త పెరిగే అవకాశముంది. ఉదయం, రాత్రి మాత్రం చలి ప్రభావం ఉంటుంది.
8లో
సోమవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2025
గంగిరెద్దు విన్యాసాలు
భోగి మంట వద్ద మేయర్ నీరజ, తదితరులు
రంగులతో తీర్చిదిద్దిన ముగ్గు వద్ద యువతులు
సందడి
మొదలైంది..
ఊరూవాడ ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందడి జిల్లాలో మొదలైంది. పండుగలో భాగంగా తొలిరోజైన సోమవారం భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యాన జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యాన మూడు పండుగలను ఒకేచోట నిర్వహించగా స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకోగా భోగి మంట వెలిగించి మహిళలు చుట్టూ
ఆడిపాడారు. – ఖమ్మం గాంధీచౌక్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment