పులి భయం.. గ్రామాల్లో అవగాహన | - | Sakshi
Sakshi News home page

పులి భయం.. గ్రామాల్లో అవగాహన

Published Fri, Dec 27 2024 1:38 AM | Last Updated on Fri, Dec 27 2024 1:38 AM

పులి భయం.. గ్రామాల్లో అవగాహన

పులి భయం.. గ్రామాల్లో అవగాహన

సిర్పూర్‌(టి): మండలంలోని ఇటిక్యాల పహాడ్‌, మాకిడి, జాక్కపూర్‌, హుడ్కిలి, చీలపెల్లి గ్రామాల్లో గురువారం సిర్పూర్‌(టి) రేంజ్‌ అధికారి ఇక్బాల్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో అధికారులు పులి సంచారం, సంరక్షణ, ఆవశ్యకత తదితర అంశాలపై అవగాహ న కల్పించారు. రేంజ్‌ అధికారి మాట్లాడుతూ మా స్కులు ధరించి చేనుకు వెళ్లాలని, వ్యవసాయ పనులకు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనులు ముగించుకోవాలన్నారు. డీఆర్‌వో శ్రీధర్‌ చారి, ఎఫ్‌ఎస్‌వో మోహన్‌రావు, ఎఫ్‌బీవోలు నరేశ్‌, అరవింద్‌, సంతోష్‌, సిబ్బంది అంజద్‌, ఇర్ఫాన్‌, హబీబ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement