28.0 /13.0
గరిష్టం/కనిష్టం
గ్రంథాలయ పనుల పరిశీలన
జైనూర్: మార్లవాయి గ్రామంలో చేపట్టిన డిజిటల్ లైబ్రరీ పనులను అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మంగళవారం పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వాతావరణం
కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. చలి కాస్త పెరుగుతుంది. రాత్రివేళ మంచు కురుస్తుంది.
రిటైర్డ్ కార్మికులకు సన్మానం
బెల్లంపల్లి ఏరియాలో వివిధ గనుల్లో విధులు నిర్వహించి పలువురు ఉద్యోగులు, కార్మికులు రిటైర్డ్ అయ్యారు. వీరిని అధికారులు శాలువాలతో సన్మానించారు. 9లోu
Comments
Please login to add a commentAdd a comment