నాన్నే నాకు ఆదర్శం..
మా నాన్న మల్లికంటి కృష్ణయ్య నాకు ఆదర్శం. దాదాపు పదేళ్లపాటు సీఆర్‌పీఎఫ్ జవాన్ ఉద్యోగం చేసి అనారోగ్యంతో 1997లో మృతిచెందాడు. ఆయనను ఆదర్శంగా తీసుకుని అమ్మ సైదమ్మ, అన్న అశోక్ ప్రోత్సాహంతో ఆర్మీలో చేరాను. నాలాగే మా గ్రామానికి చెందిన యువకులు సీఐఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్టిలరీ, బీఎస్‌ఎఫ్, ఎస్పీఎఫ్, మద్రాస్ రెజిమెంట్, టీఎస్‌ఎస్పీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఏఆర్, పోలీసు విభాగాల్లో పనిచేస్తూ భారతావని సేవలో తరిస్తున్నారు.
–మల్లికంటి అవినాష్, ఆర్మీ ఆర్టిలరీ ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment