తనిఖీలు నిర్వహిస్తాం..
ప్రస్తుతం మున్సిపాలిటీలోని ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వేలో నిమగ్నమయ్యారు. ఇది పూర్తయిన వెంటనే మొత్తం 49 వార్డుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తాం. ఎక్కడెక్కడ రేకుల పైకప్పుతో షాపులు నిర్మించారో.. అలాగే రేకుల షెడ్లు ఎన్ని ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఆస్తి పన్ను చెల్లించాలని బాధ్యులకు నోటీసులు జారీ చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే తగు చర్యలు తీసుకుంటాం.
– డి.మహేశ్వర్‌రెడ్డి,మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్
●
Comments
Please login to add a commentAdd a comment