ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
ప్రైవేట్ హాస్పిటళ్లల్లో అధిక బిల్లుల చెల్లింపు విషయంలో అన్యాయం జరిగిందని బాధితుల నుంచి మాకెలాంటి ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు చేస్తే విచారణ చేసి సదరు ఆస్పత్రిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. జిల్లాలో ప్రతి హాస్పిటళ్లలో ధరల పట్టికలను ప్రదర్శించాలి. ఆ ధరల ప్రకారమే ఏ చికిత్సకు ఎంత బిల్లు అయితే అంతే తీసుకోవాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి అధిక బిల్లులు వసూలు చేసే హాస్పిటళ్లకు నోటీసులిస్తాం.
– డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్‌ఓ, మహబూబ్‌నగర్
●
Comments
Please login to add a commentAdd a comment