హ్యాండ్‌బాల్ పోస్టర్లను ఆవిష్కరించిన సీఎం
జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో మెయిన్ స్టేడియంలో 10వ తేదీ నుంచి 14 వరకు 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా అండర్–17 జాతీయస్థాయి బాలబాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, పార్లమెంట్ కందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– మహబూబ్‌నగర్ క్రీడలు
Comments
Please login to add a commentAdd a comment