పీసీసీ చీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం
పాతమంచిర్యాల: టీసీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ చిత్రపటానికి నిరుద్యోగ కళాకారులు జిల్లా కేంద్రంలో ఆదివారం పాలా భిషేకం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ కళాకారులు మాట్లాడారు. మహేశ్‌కుమార్ శా సన మండలిలో నిరుద్యోగ కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపా రు. అందుకే పాలాభిషేకం చేశామని తెలిపా రు. కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మహంకాళి శారద, జిల్లా అధ్యక్షురాలు కొంకటి రాజేశ్వరి, రేగుంట హరీశ్, చల్ల వెంకటేశ్, ముల్కల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment