జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేసే వారి సంఖ్య పెరిగిపోతోందని గుర్తించి పట్టణానికి చెందిన శేడే సతీశ్ కుమార్ ఏ టూ జెడ్ అనే ఆన్‌లైన్ సర్వీస్ ప్రారంభించారు. మంచిర్యాల పరిధిలో కావాల్సిన ఏ వస్తువైనా అర గంట వ్యవధిలోనే అందిస్తున్నారు. కూరగాయాల నుంచి వస్త్రాలు, మెడిసిన్, భోజనంతో పాటు ఏవైనా సరఫరా చేస్తున్నాడు. ఆయనతో పాటు మరొకరికి నెలకు రూ.10వేల జీతం ఇస్తూ తన ఆన్‌లైన్ డెలివరీ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 30 నుంచి 40 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్‌లో తన సేవలు ఇంకా విస్తరించేందుకు సిద్ధమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment