● అందరి చేతిలో ఫోన్, అంతా ఆన్‌లైన్ ● స్మార్ట్‌ఫోన్‌తో
స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో పనులు జరిగిపోతున్నాయి. కాస్తంత సెల్‌ఫోన్ వాడకం తెలి సుంటే అనేక విధాలుగా మేలు జరుగుతోంది. దీంతో రోజువారీగా యాప్‌ల ఉపయోగం పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రతీ ఇల్లు ఈ కామర్స్‌ల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తోంది. వీటితో పా టు సోషల్ మీడియాను అనుకూలంగా మార్చుకుని రోజువారీగా పనులు సులువుగా చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ తీరు క్రమంగా పెరుగుతోంది. భోజనం, వసతి, ప్రయాణం, వినోదం, తదితర పనులన్నీ ఆన్‌లైన్‌లో చేసే ట్రెండ్ కొనసాగుతోంది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment