మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల్లో అభ్యాసన సా మర్థ్యాలు పెంచుతూ పదో తరగతిలో వందశా తం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో యాదయ్య సూచించా రు. సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కా ర్యాలయంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్ టీయూటీఎస్) 2025 క్యాలెండర్‌ను సోమవా రం యాదయ్య ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ సమస్యలను డీఈవో యాద య్య దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎస్‌టీయూటీఎస్ భట్టారి వెంకటేశ్వర్లు, ప్రధా న కార్యదర్శి చీపెల్లి బాపు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కరుణాకర్, ఉపాధ్యక్షురాలు పద్మ, మహలక్ష్మి, మన్మోహన్, మంచిర్యాల మండల అధ్యక్షుడు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment