ప్రచార రథాలు ప్రారంభం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): సడక్ సుర క్షా అభియాన్–2025లో భాగంగా జిల్లా రవా ణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భ ద్రత మాసోత్సవాల ప్రచారరథాలను డీటీవో కార్యాలయంలో మంగళవారం డీటీవో సంతోష్‌కుమార్ ప్రారంభించారు. ఆయన మా ట్లాడుతూ.. ఈ నెల 31వరకు రెండు ప్రచార రథాల ద్వారా జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో రోడ్డు భ ద్రతపై వాహనచోదకులు, ప్రజలకు అవగా హన కల్పించనున్నట్లు తెలిపారు. ఎంవీఐలు రంజిత్, కిశోర్‌చంద్రారెడ్డి, ఏఎంవీఐలు ఖా సీంసాహెబ్, సూర్యతేజ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment