దక్షిణ భారతదేశ సైన్స్‌మేళాలో..: గణిత ఉపాధ్యాయురాలు అని
మల్దకల్ మండలం అమరవాయి జెడ్పీహెచ్‌ఎస్ గణిత ఉపాధ్యాయురాలు అనిత బోధనలో మేటిగా నిలుస్తున్నారు. గణితంలోని అంశాలు అమూర్త భావనలు అనగా మూర్త వస్తువులతో బోధించడంతో విద్యార్థులు గణితశాస్త్రంపై భయం లేకుండా విద్యనభ్యసిస్తున్నారు. వస్తువుల రూపంలో ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. వీటితో పాటు గణితంలోని ఆకారాలను సులువుగా నేర్చుకునేందుకు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. 2020 చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీలో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఉపాధ్యాయ విభాగంలో పాల్గొని ప్రతిభచాటారు. దక్షిణ భారతదేశ సైన్స్‌మేళాలో జిల్లా నుంచి పాల్గొన్న ఏకై క ఉపాధ్యాయురాలిగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment