కొనుగోలు కేంద్రాలు ఇవీ.. | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలు ఇవీ..

Published Sat, Oct 19 2024 3:06 AM | Last Updated on Sat, Oct 19 2024 3:06 AM

-

● మునుగోడు మండలంలో శ్రీ సల్సార్‌ బాలజీ కాటన్‌ ఇండస్ట్రీస్‌, కార్తికేయన్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌, శివరామ కాటన్‌ ట్రేడర్స్‌, కొంపల్లి.

● చండూరు మండలంలో మంజీత్‌ ఫైబర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బంగారిగడ్డ.

● నార్కట్‌పల్లి మండలంలో వరలక్ష్మి కాటన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చౌడంపల్లి.

● చిట్యాల మండలంలో కృష్ణా కాటన్‌ మిల్స్‌, చిట్యాల.

● చింతపల్లి మండలంలో వేంకటేశ్వర కాటన్‌ ఇండస్ట్రీస్‌ నసర్లపల్లి, పద్మావతి కాటన్‌ ఇడస్ట్రీస్‌, కొక్కిరాల గౌరారం, విష్ణుసాయి కాటన్‌ ఇండస్ట్రీస్‌, వర్కాల, శ్రీ శివసాయి కాటన్‌ జిన్నింగ్‌ మిల్స్‌ చింతపల్లి

● మర్రిగూడ మండలంలో శ్రీలక్ష్మినర్సింహ ఆగ్రో ఇండస్ట్రీస్‌, యాగండ్లపల్లి, హరిహర కాటన్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌, సారంపేట.

● కొండమల్లేపల్లి మండలంలో శివగణేశ్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌, చిన్న అడిశర్లపల్లి.

● పీఏపల్లి మండలంలో హైదరాబాద్‌ కాటన్‌ జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌, చెన్నారం. సాయి రాఘవేంద్ర ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (సాంబశివ కాటన్‌ జిన్నింగ్‌ మిల్స్‌), శ్రీ తిరుమల కాటన్‌ ఇండస్ట్రీస్‌ చిలకమర్రి.

● డిండి మండలంలో తిరుమల కాటన్‌ జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ మిల్స్‌, బ్రాహ్మణపల్లి.

● నకిరేకల్‌ మండలంలో శ్రీ వెంకట కృష్ణ కాటన్‌ ఇండస్ట్రీస్‌, నెల్లిబండ, శ్రీనాధ్‌ కాటన్‌ ఫైబర్స్‌, అయిటిపాముల

● గుర్రంపోడు మండలంలో లలిత పరమేశ్వరి కాటన్‌ మిల్స్‌, కొప్పోలు

● తిప్పర్తి మండలంలో సత్యనారాయణ కాటన్‌ ఇండస్ట్రీస్‌, రామలింగగూడెం

● శాలిగౌరారం మండలంలో టీఆర్‌ఆర్‌ కాటన్‌ మిల్స్‌, మాదారం కలాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement