సైన్స్ టీచర్లు చేసిన పరిశోధనల పత్రాలు సమర్పించేందుకు ఎస్‌సీఈఆర్‌టీ అవకాశం కల్పిస్తోంది.
- 8లో
భిక్షాటన చేస్తూ నిరసన
నల్లగొండ టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. సోమవారం కలెక్టరేట్ ఎదుట భిక్షాటన చేసి నిరసన తెలిపారు. సమ్మెకు ఉమ్మడి జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమోహన్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొల్గురి కృష్ణ, బొమ్మగాని రాజు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్, కార్యదర్శి కంచర్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజుల, ముఖ్య సలహాదారు నీలాంబరి, స్పెషల్ ఆఫీసర్ వసంత, సావిత్రి, గౌరవ సలహాదారు కొండయ్య, నాగయ్య, వెంకటకృష్ణ, గిరిధర్, శ్రీనివాసులు, మోహిజ్ ఖాన్, భిక్షమాచారి, చందపాక నాగరాజు, బంటు రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment