![జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05knl08d-200005_mr-1738785575-0.jpg.webp?itok=413uioyM)
జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
కర్నూలు సబ్‌ట్రెజరీలో అక్రమాలు పెరిగిపోయాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. వసూళ్లలో ఒక మహిళ డాన్‌గా గుర్తింపు పొందారనే విమర్శలు ఉన్నాయి. మా సంఘం దృష్టికి సబ్ ట్రెజరీ అవినీతిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అవినీతి సిబ్బందిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. – కె. బలరాం, అధ్యక్షుడు,
ప్రజాపరిరక్షణ సమితి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment