కంటి వెలుగు
ఇంటింటా
చూపులేని వారికి
చుక్కానిలా నిలుస్తున్న
తూడుకుర్తి కంటి ఆస్పత్రి
● అంధులు లేని సమాజ నిర్మాణానికి
కృషి
● 26 ఏళ్లలో 47,928 మందికి
కంటి శస్త్రచికిత్స
● కార్పొరేట్ స్థాయిలో వైద్యం
అందిస్తూ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు
– నాగర్‌కర్నూల్
ఓపీ సేవలు పొందినవారు 4,14,726
Comments
Please login to add a commentAdd a comment