ఈ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉండడం వల్లే 26 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. పేషెంట్లు ఆస్పత్రికి వచ్చిన మొదలు చికిత్స అందించి ఇంటికి పంపే వరకు వారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో ముగ్గురు ఆప్తాల్మజిస్ట్‌లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, ఐదు మంది విజన్ టెక్నీషియన్లు, ముగ్గురు పేషెంట్ కౌన్సిలర్లు, ఐదు మంది నర్సింగ్ అసిస్టెంట్లు, ఒకరు ఓటీ టెక్నీషియన్, ఒకరు కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ వర్కర్, 15 మంది సపోర్టెడ్ స్టాఫ్, మరో 15 మంది ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment