ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా డేవిడ్
కై లాస్నగర్: ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్గా డేవిడ్ రవికాంత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు డీసీగా పనిచేసిన నరసింహారెడ్డి డిసెంబర్ 31న రిటైర్డ్ అయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న రవికాంత్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన జి ల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాల య అధికారులు, ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment