మందమర్రిరూరల్: నాలుగు రోజుల క్రితం సింగరేణి స్క్రాప్ చోరీ చేసి సెక్యూరిటీ సిబ్బంది వెంబడించడంతో దొంగలు స్కూటీని వదిలి వెళ్లారు. స్కూటీని, స్క్రాప్‌ను స్వా ధీనం చేసుకుని ఏరియాలోని ఎస్‌అండ్‌పీసీ కార్యాలయానికి తరలించారు. ఏం జరిగిందో తెలియదు కానీ మూడు రోజుల తర్వాత స్కూ టీని సంబంధిత వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయమై ఏఎస్‌వోను వివరణ కోరగా చోరీకి వచ్చిన వ్యక్తి మరొకరి స్కూటీని తెచ్చాడని, స్కూటీకి సంబంధించిన వ్యక్తి కార్యాలయానికి వచ్చి కోరగా ఉన్నతాధికారులకు విషయం చెప్పి స్కూటీని ఇచ్చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment