11న కళాకారుల సమ్మేళనం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భ వన్‌లో ఈనెల 11న తెలంగాణ సాంస్కృతి క కళా సంస్థ ఆధ్వర్యంలో కళాకారుల సమ్మేళ నం నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు పాట రాజశ్రీ తెలిపారు. గురువారం జి ల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో సమ్మేళనం ఆ హ్వానపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. 12వ వార్షికోత్సవం సందర్భంగా కళాకారుల కు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలి పారు. కార్యక్రమానికి మంత్రి సీతక్కను ఆ హ్వానించినట్లు చెప్పారు. ఉమ్మడి ఆదిలా బా ద్ జిల్లా కళాకారులంతా పాల్గొనాలని కోరా రు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాట మహేశ్, జిల్లా అధ్యక్షుడు అష్టదిగంబర్, రవి, సతీశ్, సురాజ్, పురుషోత్తం, అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment