ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు
పసుపు రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డును సాధించే విషయంలో విజయవంతమయ్యాం. కేంద్రం నుంచి గెజిట్ కూడా వచ్చింది. ఈ బోర్డును ఇందూరు కేంద్రంగానే ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నా. ఈ ఏడాది బోర్డును ప్రారంభించేలా అడుగులు వేస్తాం. మరోవైపు నవోదయ పాఠశాల నిర్మాణం, ఆర్‌వోబీల నిర్మాణం పూర్తి చేయిస్తా. ఇప్పటికే బోధన్, నిజామాబాద్‌లో రెండు కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించాం. ఇకపై మరింత స్పీడ్ పెంచుతా. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని జిల్లా అభివృద్ధి కోసం పక్కాగా ముందుకెళతా.
ధర్మపురి అర్వింద్, ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment