ఘనంగా భోగి
● గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసు కీర్తనలు ● నేడు సంక్రాంతి పండుగ
జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా సోమవారం భోగి ఆనందో త్సాహాల మధ్య జరుపుకున్నారు. భోగి మంటలు వేసి ఆడి పాడారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు
ఆకట్టుకున్నాయి. ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. చిన్నారులకు భోగి పండ్లు పోశారు. పిల్లలు, యువత గాలిపటాలు ఎగురవేస్తూ సందడిగా
గడిపారు. – నిజామాబాద్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment