కురుమద్దాలి(పామర్రు): గ్రామంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 27 మందికి ఉద్యోగాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పన శాఖ డీఆర్డీఏ– సీడాఫ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్‌లు పాల్గొని మాట్లాడుతూ. 41 మంది అభ్యర్థులు పాల్గొనగా వారిలో 27 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment