రాష్ట్రానికి మొండి చేయి
నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రజల ఆశలను అడియాశలు చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ప్రజలు నిరసన వ్యక్తం చేయాలి. రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపింది. ప్రత్యేక హోదా ఊసేలేదు. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన హామీలను పక్కనపెట్టింది. జాతీయ విద్యా సంస్థలకు కేటాయింపులూ లేవు. పోర్టుల అభివృద్ధికిగానీ, విశాఖ రైల్వేజోన్‌కుగానీ నిధులు కేటాయించలేదు.
– ఎస్. ఆంజనేయులునాయక్,
సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment