ఉత్తమ ఉద్యోగులు వీరే
గోదావరిఖని: ఆర్జీ–2 ఉత్తమ ఉద్యోగుల వివరాల ను యాజమాన్యం ఆదివారం ప్రకటించింది. ఓసీపీ–3 డిప్యూటీ సూపరింటెండెంట్ జి.ప్రదీప్‌కుమార్, అడిషనల్ మేనేజర్ తాళ్లూరి శ్రీధర్, ఈపీ ఆపరేటర్ తాండ్ర సత్యనారాయణ ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై నట్లు అధికార ప్రతినిధి అనిల్‌కుమార్ తెలిపారు. అలాగే.. ఆర్జీ–1 ఏరియాలోని వర్క్‌షా ప్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న టి.దేవయ్య, జీడీకే–5 ఓసీపీ ఈపీ ఫిట్టర్ వి.సోమనర్సయ్య, జీడీకే–11 గని ఈఈ కె.కొమురయ్య, జీఎం కార్యాలయంలో సీనియర్ పర్సనల్ అధికారి బంగారు సా రంగపాణి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment