‘ఆపరేషన్ గరుడ’ను విస్తరిస్తాం
గోదావరిఖని: నేర, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు ఏర్పాటు చేసిన ఆపరేషన్ గరుడను పోలీస్ సబ్ డివిజన్లకు విస్తరిస్తాం. డ్రోన్ కెమెరాల కొనుగోలు కు ప్రతిపాదనలు పంపించాం. ప్రజల్లో మమేకం కావడానికి పల్లెనిద్ర కొనసాగిస్తాం. గంజాయి నిర్మూలనకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నాం. భూకబ్జాదారులు, చీటర్లు, బ్లాక్‌మెయిలర్ల ఆటకట్టిస్తాం. పోలీసులపై ఎదురుతిరిగే వారిని వదిలిపెట్టేదిలేదు. తప్పుచేసే పోలీసులనూ వదిలిపెట్దేదిలేదు. విజుబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తాం.
– శ్రీనివాస్, పోలీస్ కమిషనర్, రామగుండం
Comments
Please login to add a commentAdd a comment