![ఇబ్బం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11gdk06-180119_mr-1739299637-0.jpg.webp?itok=mDKYG3oZ)
ఇబ్బంది పడుతున్నం
వారం రోజులుగా మంచినీళ్లు సరిగా రాక ఇబ్బంది పడుతున్నం. వచ్చేవి కూడా సరిగా ఉంటలేవు. మూడ్రోజుకోసారి వస్తున్నయి. గిప్పుడే గిట్లయితే.. అసలు ఎండకాలంలో మాపరిస్థితి ఏమిటి?
– పులి మౌనిక, గోదావరిఖని
మిషన్ భగీరథ నీళ్లివ్వాలి
ఎండకాలంలో నీళ్లవాడం ఎక్కువ ఉంటది. గోదావరి లో నీళ్లులేవు. ప్రత్యామ్నాయంగా మిషన్ భగీరధ నీళ్లు ఇప్పించాలి. నీళ్ల గోస తీర్చాలె. ఎండకాలం వరకు ప్రత్యామ్నాయం చూడాలె.
– ముస్కుల ప్రతిభ, యైటింక్లయిన్‌కాలనీ
ప్రత్యామ్నాయంపై దృష్టి
గోదావరి నదిలో నీటి పారకం తక్కువగా ఉంది. వేసవిలో నీటి వినియోగం పెరుగుతుంది. నదిలోనీటి నిల్వలు తగ్గుతాయి. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. నీటిని పొదుపుగా వాడుకోవాలి.
– లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ –1
![ఇబ్బంది పడుతున్నం
1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/10gdk05-180119_mr-1739299637-1.jpg)
ఇబ్బంది పడుతున్నం
![ఇబ్బంది పడుతున్నం
2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11gdk07-180119_mr-1739299638-2.jpg)
ఇబ్బంది పడుతున్నం
Comments
Please login to add a commentAdd a comment