బాడీ బిల్డింగ్ ప్రయాణమే..
జ్యోతినగర్(రామగుండం): బాడీ బిల్డింగ్ అనే ది ఒక ప్రయాణమేనని, గమ్యం కాదని బీజేపీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. కృష్ణానగర్‌లోని ట్రూ ఫిట్ జిమ్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో బా డీ బిల్డర్ ముజమ్మిల్ ఐదోస్థానం సాధించారు. దీంతో ఆయనను సంధ్యారాణి సన్మానించారు. శారీరక, మానసిక దృఢత్వం ఉంటేనే చాంపియన్‌షిప్ సాధ్యమని ఆమె తెలిపారు. ప్రతినిధులు షకీల్, సుధాకర్, దాసరి రాయలింగు, సింగం కి రణ్, ఆముల శ్రీనివాస్, ఆముల చరణ్, ప్రణయ్ గౌడ్, సమీర, ప్రవళిక, స్మిత, ప్రణయ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment