UP Assembly Elections 2022: Congress Leader Supriya Aron Joined In SP - Sakshi
Sakshi News home page

UP Elections 2022: బరేలీలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ తీసుకొని ఎస్పీలోకి..

Published Sun, Jan 23 2022 2:49 PM | Last Updated on Sun, Jan 23 2022 5:37 PM

UP Assembly Election 2022:Congress Leader Supriya Aron‌ From Bareilly Joined SP - Sakshi

లక్నో: బరేలీ కంటోన్మెంట్‌ సీటుకు సుప్రియా అరోన్‌ కాంగ్రెస్‌ నాలుగైదు రోజుల కిందటే ప్రకటించింది. నామినేషన్‌కు సిద్ధమవుతుందని భావిస్తుండగా.. ఆమె అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్‌కు షాకిచ్చారు. శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. అదే స్థానం నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీచేయనున్నారు.

జర్నలిస్టు నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన సుప్రియా ఆరోన్‌ బరేలీ మేయర్‌గా పనిచేశారు. ఆమె ఎస్పీలో చేరడంతో బరేలీ నుంచి రాజేశ్‌ అగర్వాల్‌ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఉపసంహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement