No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Nov 15 2024 10:02 PM | Last Updated on Fri, Nov 15 2024 10:03 PM

No He

No Headline

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం

డీఎస్సీ నోటిఫికేషన్‌ను వాయిదా వేయకుండా వెంటనే ప్రకటించాలి. నోటిఫికేషన్‌ వాయిదా పడటం వలన ఆర్థికంగా ఎంతో ఇబ్బందిపడుతున్నాం. ఒక సంవత్సరం నుంచి ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేయకుండా కోచింగ్‌ తీసుకుంటున్నా. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి.

– ఏ బసవరాజు, పీఈటీ

నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలి

వాయిదా వేయకుండా త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. గతంలో అనుకున్న ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– ఎం.వెంకటేష్‌, బయాలజీ

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement