వైఎస్ జగన్ సంక్షేమ బావుటా
మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది.
ఏ పథకం ఎప్పుడిస్తారో చెబుతూ తేదీల వారీగా క్యాలెండర్‌ను
ప్రకటించి సంక్షేమాభివృద్ధిని కాంక్షించిన చరిత్ర వైఎస్ జగన్‌ది. కులమతాలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా సంక్షేమ పథకాలను అర్హుల గుమ్మం ముందుకే చేర్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో అర్హులైన
లబ్ధిదారులకు డీబీటీ పథకాల రూపంలో రూ.12,410.20 కోట్లు, నాన్ డీబీటీ పథకాల రూపంలో రూ.3,732.59 కోట్లు
అందించి నవ చరిత్ర లిఖించారు.
Comments
Please login to add a commentAdd a comment