వెనుకబడిన జిల్లాలకు నిధులేవీ..
గతంలో వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేరుస్తున్నట్లు చెప్పినా.. ఆమేరకు నిధులు ఇవ్వలేదు. ఇది కేవలం ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన బడ్జెట్. ఏపీకి కేటాయించిన నిధులు ఇప్పటికే ఇచ్చినవే..కొత్తగా ఇచ్చినవి ఏమీ లేవు. విశాఖ ఉక్కుకు సంబంధించి, రాజధానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. విభజన హామీల అమలుకు నిధుల కేటాయింపులు శూన్యం. ఈ బడ్జెట్‌పై చంద్రబాబు కేంద్రంతో పోరాడతారా లేదా సరిపెట్టుకుంటారా తేల్చుకోవాలి.
– ఎం.ఎల్.నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment