సోడియం సల్ఫేట్..బేరియం క్లోరైడ్ ఎలా ఉంటాయో తెలియదు.. వెర్నియర్ కాలిపర్స్, స్క్రూగేజీ లాంటి పరికరాలను చూసిఉండరు. ప్లాంట్ టాక్సానమీ..వానపాము, బొద్దింక అనాటమీ పరీక్షలు అసలే చేయించరు... ఇదీ ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల దుస్థితి. ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు మార్కుల వేటలో పాఠ్యాంశాల బోధనకే పరిమితమై ప్రయోగాత్మక విజ్ఞానాన్ని వారికి దూరం చేస్తున్నారు. జంబ్లింగ్ విధానం రద్దుతో ప్రాక్టికల్స్‌లో తాము అనుకున్నన్ని మార్కులు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment