No Headline
ప్రాక్టికల్స్ చేయించని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు..
ఇంటర్మీడియెట్‌లో సైన్స్ గ్రూపులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ లాంటి సబ్జెక్టులు చదవడం కష్టం. అయినా సరే విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో రాణించాలనే ఉద్దేశంతో కష్టపడి చదువుతుంటారు. కానీ ప్రాక్టికల్స్ విషయంలో మాత్రం వెనుకబడిపోతారు. దానికి కారణం ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలే. సరైన ప్రయోగశాలలు, పనిముట్లు, రసాయనాలు అసలే ఉండవు. కేవలం థియరీతో మాత్రమే సరిపెట్టుకొని ఆ సంవత్సరాన్ని ముగిస్తారు. తీరా ప్రాక్టికల్స్ పరీక్షలు వచ్చాక విద్యార్థులు తెల్లముఖం వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment