భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ
ముస్తాబాద్(సిరిసిల్ల): గంభీరావుపేటలో జరగుతున్న మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పాల్గొని పూజలు చేశారు. అనంతరం శ్రీ మార్కండేయ ఆలయ 20వ వార్షికోత్సవంలో కేకే మహేందర్‌రెడ్డి, కటకం మృత్యుంజయం పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కమలాకర్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి, వెంకటస్వామి, రాజారాం, నారాయణరావు, దయాకర్‌రావు, హమీద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment