● ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
● పూర్వ విద్యార్థులు, మేధావులు, అతిథులతో సందడి వాతావరణం
● గ్రామానికి సీఎం వరాల జల్లు
ఎంతో మంది మేధావులతో అక్షరాలు దిద్దించిన పాఠశాల.. పూర్వ విద్యార్థులు, అతిథుల సందడితో పులకించింది. చదువులమ్మ ఒడికి చేరిన పాత, ప్రస్తుత విద్యార్థులు జ్ఞాపకాల జడిలో మునిగిపోయారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించిన మొగిలిగిద్ద స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకావడంతో వీరి ఆనందం రెట్టింపైంది.
Comments
Please login to add a commentAdd a comment