తండాలను పంచాయతీలు చేశాం.. | Sakshi
Sakshi News home page

తండాలను పంచాయతీలు చేశాం..

Published Thu, May 9 2024 10:10 AM

-

దశాబ్దాల పాటు పరిపాలించిన ఏ ప్రభుత్వం తండాలను పట్టించుకోలేదని, తాము తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేశామని కేసీఆర్‌ అన్నారు. మన రిజర్వేషన్లు మనకు ఉండాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవాలని పిలుపునిచ్చారు. కార్నర్‌ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, కార్మిక బోర్డు మాజీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, మన్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, జెడ్పీటీసీ బబియానాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, చంద్రాగౌడ్‌, గోపి, వెంకట్‌రెడ్డి, నయిమోద్దీన్‌, సత్యంగౌడ్‌, పంబాల భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement