బిడ్డ బతికేవాడయ్యా!
పొలానికి తీసుకెళ్లి ఉంటే
ముచ్చటైన చిన్నారి
తమ కళ్ల ముందే
నిర్జీవంగా మారిపోతే..
కన్నవారి కలలన్నీ కల్లలైపోతే..
ఆ తల్లిదండ్రుల శోకం
ఊహకందనిది. అది
ఎవ్వరూ తీర్చలేనిది. – కందుకూరు
● కన్నీరుమున్నీరైన తండ్రి
● స్కూల్ బస్సు కింద పడి బాలుడి మృతి
● అనంతసాగరం గ్రామంలో విషాదం
Comments
Please login to add a commentAdd a comment