వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీలో పలువురి నియామకం
నెల్లూరు (బారకాసు): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కమిటీలో పలువురిని నియమిస్తూ కేంద్ర పార్టీ కేంద్రాలయం శుక్రవారం రాత్రి జాబితా విడుదల చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 నియోజకవర్గాల్లో పార్టీకి విస్తృతంగా సేవలదించిన వారిని గుర్తించి, వారిని పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో నియమించింది.
జిల్లా వైస్ ప్రెసిడెంట్లు
మందల వెంకటశేషయ్య, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, పల్లాల కొండారెడ్డి, బిల్లా రమణయ్య, డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, మజ్జిగ జయకృష్ణారెడ్డి, కనమర్లపూడి వెంకటనారాయణ, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, సర్వజ్ఞ యాచేంద్ర, మెట్టా రాధాకృష్ణారెడ్డి.
జనరల్ సెక్రటరీలు
దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, వేలూరు మహేష్, నీలం సాయికుమార్, లేబూరు పరమేశ్వరరెడ్డి, తోకల కొండయ్య, గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, వేలూరు తిరుపతినాయుడు, పాపకన్ను మధుసూదన్‌రెడ్డి
ట్రెజరర్: గునపాటి సురేష్‌రెడ్డి.
సెక్రటరీ ఆర్గనైజేషనర్లు
గణపం రమేష్, చింతబోయిన దుర్గయ్య, షేక్ సత్తార్, బోయళ్ల ఆదిరెడ్డి, కొండూరు వెంకటసుబ్బరాజు, కామిరెడ్డి రాజారెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, పోలేపల్లి అనిల్‌కుమార్‌రెడ్డి, కామిరెడ్డి కస్తూరిరెడ్డి, ఉప్పాల ప్రసాద్‌గౌడ్, పిచ్చిపాటి తిరుపతిరెడ్డి, పరిటాల వీరస్వామి, పులిమి రమేష్‌రెడ్డి, వల్లభనేని రాజేంద్రనాయుడు, మన్నెమాల సాయిమోహన్‌రెడ్డి, మొలబంటి శేఖర్‌బాబు, గొల్లపల్లి విజయ్‌కుమార్, షేక్ అల్లాభక్షు, దందోలు లక్ష్మీనారాయణరెడ్డి, గుంటమడుగు శ్రీనివాసరాజు, మున్వర్, మొగలపల్లి కామాక్షిదేవి.
సెక్రటరీ యాక్టివిటీలు
కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, రావి ప్రసాద్‌నాయుడు, బద్దెపూడి వెంకటరావు, చండి సురేష్‌యాదవ్, జెట్టి వేణు, ఆర్‌కే సుందర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వాయిల కృష్ణమూర్తి, దువ్వూరు మధుసూదన్‌రెడ్డి, పేట రాజీవ్ రామిరెడ్డి, వజ్జా అనిల్‌కుమార్‌రెడ్డి, చీమలరాజ, పాశం కొండయ్య, బి.జనార్ధన్‌రెడ్డి, చిట్టం శ్రీనివాసులు, మన్నెం చిరంజీవిగౌడ్, వేమారెడ్డి రఘునందనరెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, గాలి జ్యోతి, కొండూరు వెంకటరత్నంరాజు, కంభం విజయభాస్కర్‌రెడ్డి, పెట్లూరు జగన్‌మోహన్‌రెడ్డి, గుంజి జయలక్ష్మి, ఎస్‌కే జాహిద్.
అధికార ప్రతినిధులు
ఎంవీ సుబ్బారెడ్డి (నేతాజీ), వీరి చలపతి, కులిపోగు ఇర్మియా, రావు శ్రీనివాసరావు (ఆర్‌ఎస్‌ఆర్), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మేకల శ్రీనివాసులు, ముప్పవరపు కిశోర్, కొడవలూరు భక్తవత్సలరెడ్డి, ఎస్‌కే కరిముల్లా, నెల్లూరు శివప్రసాద్, మధసు యజ్ఞపవన్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment