దివ్యాంగులకు రూ.5 లక్షల రుణాలివ్వాలి
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రూ.5 లక్షల వరకు రుణాలివ్వాలని ఏపీ దివ్యాంగుల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అందుకు విరుద్ధంగా నెల్లూరు జిల్లా కార్పొరేషన్ మేనేజర్ వ్యవహరిస్తున్నారు. రూ.లక్ష వరకు మాత్రమే రుణాలిస్తామంటున్నారు. ఇది అన్యాయం. మాకు రూ.5 లక్షల రుణాలిచ్చి ఆదుకోవాలి.
– కాలేషా, నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, రాంబాబు, నాగరాజు, అమీనా తదితరులు
Comments
Please login to add a commentAdd a comment