పుట్టినప్పటి నుంచి మంచంపైనే..
మా కుమారుడు లోచన్రెడ్డికి ప్రస్తుతం 12 ఏళ్లు. పుట్టినప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. ఎలాంటి పనికి వెళ్లకుండా ఎవరో ఒకరు ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. అన్ని అర్హతలూ ఉన్న పెంచిన పింఛన్ ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.15 వేలు పింఛన్ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు కలెక్టరేట్లో అర్జీలు ఇచ్చాం. ఒక్కసారి కలెక్టరేట్‌కు వచ్చి వెళ్లాలంటే రూ.వెయ్యికి పైగా ఖర్చు వస్తోంది. – మమత,
లోచన్రెడ్డి తల్లి, నాగప్పగారిపల్లి, తలుపుల మండలం
Comments
Please login to add a commentAdd a comment