ఆన్‌లైన్‌లో రిజెక్ట్‌ చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో రిజెక్ట్‌ చేస్తున్నారు

Published Sat, Nov 16 2024 8:31 AM | Last Updated on Sat, Nov 16 2024 8:32 AM

ఆన్‌లైన్‌లో రిజెక్ట్‌ చేస్తున్నారు

ఆన్‌లైన్‌లో రిజెక్ట్‌ చేస్తున్నారు

మా కుమారుడు ఆకలేస్తే అన్నం అడగలేడు, కనీసం మూత్రం వచ్చినా చెప్పలేడు. ఇలా నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన హామీ మేరకు మా కుమారుడు సతీష్‌నాయక్‌కు రూ.15 వేలు పింఛన్‌ మంజూరు చేయాలి. సచివాలయంలో అడిగితే ఆన్‌లైన్‌లో రిజెక్ట్‌ అవుతోందని అంటున్నారు. ఇప్పటికి ఇదే విషయంపై ఆరు సార్లు కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీలు ఇచ్చాను. అయినా సమస్య తీరలేదు. పెంచిన పింఛన్‌ అందజేస్తే మా కుమారుడికి కాస్త బలవర్ధక ఆహారం అందించేందుకు వీలవుతుంది.

– శాంతిబాయి, అడదాకులపల్లి, పెనుకొండ మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement