●ట్యాక్స్‌ జిమ్మిక్కులు.. | - | Sakshi
Sakshi News home page

●ట్యాక్స్‌ జిమ్మిక్కులు..

Published Sun, Feb 2 2025 1:36 AM | Last Updated on Sun, Feb 2 2025 1:36 AM

●ట్యా

●ట్యాక్స్‌ జిమ్మిక్కులు..

వేతన జీవులకు భారీ ఊరట అని బాకా ఊదుతున్నారు. కా నీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పాత రెజ్యూమ్‌లో ఈ టాక్స్‌ అసెన్‌మెంట్‌ పనికిరాదని, కొత్త రెజ్యూమ్‌ ప్రకారం ఇన్‌కమ్‌ టాక్స్‌ అసెన్‌మెంట్‌ చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. కొత్త రెజ్యూమ్‌లో ఏ రకమైన మినహాయింపులు ఉండవు.

– ఎస్వీ రమణమూర్తి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

పోలవరం ప్రస్తావన లేదు

కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాల్సింది. మధ్య తరగతి వర్గం, ఉద్యోగులకు ఆదాయం పన్ను తగ్గించటం ఊరటనిచ్చే అంశం. గతంలో కంటే మెరుగ్గా ఈ ఊరట ఉంది. – ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌,

పూర్వపు వైస్‌ చాన్స్‌లర్‌, బీఆర్‌ఏయూ

No comments yet. Be the first to comment!
Add a comment
●ట్యాక్స్‌ జిమ్మిక్కులు.. 
1
1/1

●ట్యాక్స్‌ జిమ్మిక్కులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement