పంట పొలాలపై ఏనుగుల దాడి
పాకాల మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట లను తొక్కి సర్వనాశనం చేసింది.
తీరం నుంచే పరిశోధన
సముద్ర గర్భంలో ఏముందో తెలుసుకునే డీప్ ఓషన్ బాటమ్ ప్రెజర్ రికార్డర్ (డీఓపీఆర్), ఎనర్జీ ఫ్రెష్ వాటర్ మైరెన్ సెన్సార్ సిస్టమ్, మైరెన్ బయోటెక్నాలజీ, వ్యవసాయం, టూరిజం అభివృద్ధి, ఓషన్ అకాస్టిక్ అండ్ మోడలింగ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్, ఓషన్ ఎలక్ట్రానిక్ వంటి వాటితో సముద్రం తీరం నుంచే పరిశోధనలు చేస్తారు. భూమిపై ఉండే నిర్మాణాలపై టెక్నాలజీ గ్రూపుతో భూ కంపాలను పసిగడతారు. అదేవిధంగా సముద్ర గర్భంలో ఉన్న మైనింగ్ కాపర్, కోబాల్ట్, నిఖిల్, మాంగనీస్, నేచురల్ గ్యాస్ వంటివి గుర్తించి వెలికి తీసే పనులు కూడా ఈ ఎన్‌ఐఓటీ పనిచేస్తుంది. అంతే కాకుండా సముద్రంలో కేబుల్ నెట్‌వర్క్ వేసేందుకు కూడా ఈ కేంద్రం ఉపకరిస్తుంది. సాగర గర్భంలో ఉన్న అత్యంత ఖరీదైన ఖనిజ సంపదపై పరిశోధనలు జరిపేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ కేంద్రానికి అనుబంధంగా కోట మండలం, చిట్టేడు వద్ద పరిపాలనా భవనాలతోపాటు సిబ్బందికి క్వార్టర్స్ సైతం నిర్మించారు. పరిశోధనా కేంద్రం నిర్మాణం, నిర్వహణ ఇతరత్రా ఖర్చుల కోసం తొలుత రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.
– 8లో
– 8లో
Comments
Please login to add a commentAdd a comment