చిన్నగొట్టిగల్లు, పులిచెర్ల మండలాల సరిహద్దులోని పొలాల్లో ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తున్నాయి.
తిరుపతి జిల్లా పరిధిలోకి తీరం
జిల్లాల విభజనతో ఏర్పాటు అయిన తిరుపతి జిల్లా పరిధిలోకి సముద్రతీరం వచ్చి చేరడంతో తీరం లేని రాయలసీమకూ సముద్ర తీరం వచ్చిచేరింది. ఇది చిల్లకూరు మండలం నుంచి నుంచి తడ మండలం వరకు ఐదు మండలాల్లో తీర ప్రాంతం విస్తరించి ఉంది. అందులో చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో 53 మత్స్యకార గ్రామాలు, కుప్పాలు ఉన్నాయి. వీరు సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు ఏడు ప్రాంతాల్లో సముద్ర ముఖద్వారాలున్నాయి. వేట తప్ప మరో వృత్తి తెలియని 16 వేల మత్స్యకార కుటుంబాలు సముద్రం మీదే ఆధారపడి జీవనం చేస్తారు. వీరికి 35 మరపడవలు, 4 వేలకు పైగా ఇంజిన్లు, సాధారణ బోట్లు ఉన్నాయి. వీరిలో నిరక్ష్యరాస్యత కూడా ఎక్కువ. ఇటీవల కాలంలో కొంత మార్పులు వస్తున్నప్పటికీ వీరు ప్రగతి పథంలో పయనించలేకపోతున్నారు. మత్స్యకారుల ప్రగతి కోసం గత ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టినప్పటికీ నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిలో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తూ మత్స్యకారులను మరింత వెనక్కి నెట్టి వేస్తుంది.
వైఎస్సార్ సీపీ
సర్కారులో
భరోసా
వివరాలివీ..
– 8లో
Comments
Please login to add a commentAdd a comment