కూలిన ఆశలు
గోడ కూలి ఒకరు మృతిచెందగా.. ఆరుగురు ఆస్పత్రి పాలైన ఘటన చంద్రగిరిలో విషాదాన్ని మిగిల్చింది.
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
‘మేం అధికారంలోకి వస్తే నేతన్నలకు అండగా నిలుస్తాం. చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. ఆరోగ్య బీమాను పెంచుతాం. సబ్సిడీ నూలు, మార్కెట్ అవకాశాలు పుష్కలంగా కల్పిస్తాం. వస్త్ర కొనుగోలుపై 20 శాతం
రిటైల్ ఉండేలా చర్యలు చేపడుతాం...’
అంటూ గత ఎన్నికల ప్రచారంలో
విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా
చంద్రబాబునాయుడు హామీలు
గుప్పించారు. కల్లబొల్లిమాటలతో
నేతన్నలను బోల్తా కొట్టించి ఓట్లు
దండుకున్నారు. ఇప్పుడు
అధికారంలోకి వచ్చి ఆరు నెలలు
గడుస్తున్నా వారి హామీల అమలుకు
కనీసం బడ్జెట్‌లో కేటాయింపులు కూడా
చేయకుండా నరకం చూపిస్తున్నారు.
నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక..
చేనేత వస్త్రాలకు మార్కెట్లో డిమాండ్ లేక పలువురు అర్ధాకలితో అలమటిస్తున్నారు. మరికొందరు మగ్గాలు వదిలి వలసబాట
పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
ప్రత్యేక బడ్జెట్ విడుదల చేయాలి
చేనేతలను అన్నీ విధాలుగా ఆదుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్‌ను విడుదల చేయాలి. నేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌తోపాటు ప్రత్యేక యూనిట్స్‌ను మంజూరు చేసి అండగా నిలవాలి.
–అప్పిన కాంతారావు,
చేనేత కార్మికుడు, వెంకటగిరి
జీఎస్టీని మినహాయించాలి
చేనేత కార్మికులు చీర తయారీకి సంబంధించిన ముడిసరుకులు కొనుగోలు, క్రయవిక్రయాలపై గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీఎస్టీని మినహాయించాలి. చేనేత వ్యాపారాలు మరింత ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలి.
– కూనా మల్లికార్జున్,
రాష్ట్రపతి అవార్డు గ్రహీత, వెంకటగిరి
గతంలో అండగా నిలిచిన నేతన్న నేస్తం
గత జగన్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకం కార్మికులకు అండగా నిలిచింది. కార్మికుల దుర్భర జీవితాల్లో వెలుగులు నిపింది. నేతన్ననేస్తం నిధులతో మగ్గాలకు సరికొత్త హంగులద్ది ఆధుక వైపు అడుగులు వేశారు.
– బాలాజీ, చేనేతకార్మికులు, వెంకటగిరి
చేనేతలపై దృష్టి సారించాలి
చేనేతలను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేయాలి. అధునాతన పద్ధతిలో మగ్గాల పనులు సాఫీగా సాగేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. గత ప్రభుత్వాలాగా ప్రత్యేక రుణాలు కేటాయించాలి.
–కె.శ్రీనివాసులు, చేనేత కార్మికుడు, వెంకటగిరి
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
జిల్లా సమాచారం
Comments
Please login to add a commentAdd a comment