హామీలు అమలు చేయమంటే అక్రమ కేసులా? | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయమంటే అక్రమ కేసులా?

Published Sat, Nov 23 2024 12:14 AM | Last Updated on Sat, Nov 23 2024 12:14 AM

-

● మాజీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిని కట్టడి చేయండి

పెళ్లకూరు: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయమని అడిగే వాళ్లపై అక్రమంగా కేసులు పెట్టడం అన్యాయమని డీసీసీబీ మాజీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement